పీఎం కిసాన్ 24వ విడత రూ. 2000 జమ – తాజా అప్‌డేట్!

దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 24వ విడత నిధులు త్వరలోనే జమ కానున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

📌 ముఖ్య వివరాలు:

  • విడత సాయం: రూ. 2,000 (ఏటా రూ. 6,000)
  • విడుదల తేదీ: దసరాకు ముందే, అక్టోబర్ 17న జమ అయ్యే అవకాశం (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది)
  • ఏపీ రైతులకు: ‘అన్నదాత సుఖీభవ’ తో కలిపి వస్తే దాదాపు రూ. 6,000 వరకు అందే అవకాశం ఉంది

⚠️ డబ్బులు పడాలంటే ఈ 3 పనులు తప్పనిసరి:

  1. ఆధార్ ఆధారిత e-KYC పూర్తయి ఉండాలి
  2. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ & NPCI (DBT) యాక్టివ్‌గా ఉండాలి
  3. పోర్టల్‌లో భూమి వివరాలు (Land Seeding: Yes) నమోదై ఉండాలి

💰 పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ స్టేటస్ 👇
https://apgovtschemes.com/annadata-sukhibhava-2nd-installment-2026/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *