రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాను సారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎం పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను ఎంపీడీవో పి.అజిత సోమవారం విడు దల చేశారు.ఎన్నికల సంఘంషెడ్యూల్ ప్రకా రం ఈనెల 21 తేదీనుండి 23 వ తేదీ వరకు నామినేషన్లను ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వీకరించటం జరుగుతుంద న్నారు.24 వతేదీ నామినేషన్ల పరిశీలన వుంటుందన్నారు. నంబర్ వతేదీ పోలింగ్ జరుగుతుందన్నారు. 5వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్ర మంలో డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు, కార్యాలయం పరిపాలనాధికారి ఏ.గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: