బేగంపేట అక్టోబర్ 25,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
బేగంపేట డివిజన్ లోని దేవిడి లో ఆదివారంనిర్వహించిన గ్యార్వీ కి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు టి. శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, అఖిల్, నిర్వాహకులు అఫ్జల్, జావీద్, పాషా, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: