తాళ్లూరు: మండలంలో 16 పంచాయితీలలో 37,971 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 19,157 మంది, స్త్రీలు 18,813 మంది ఉన్నారు. అందులో పంచాయితీల వారిగా బెల్లంకొండ వారి పాలెంలో 845 మంది, బొద్దికూరపాడు లో 3462 మంది, దోసకాయలపాడులో 1125 మంది, తూర్పుగంగవరంలో 5042, కొర్రపాటి వారి పాలెం 1022, లక్కవరం 3473, మాధవరం 1944, మల్కాపురం 1527, మన్నేపల్లి 1672, నాగంబొట్ల పాలెం 3038, రామభద్రాపురం 699, శివరామపురం 2856, తాళ్లూరు 4947, తురకపాలెం 2127, వెలగు వారి పాలెం 2313, విఠలాపురం 1879 మంది ఉన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: