చీమకుర్తి: బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో సర్వమాలలు ధరించిన స్వాములకు కార్యక్రమం ప్రారంభించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , వైఎస్ఆర్సిపి రాష్ట్ర సీఈసీ మెంబర్ బూచేపల్లి వెంకాయమ్మ బుధవారం రోజు సర్వమాలలు ధరించిన స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమంను బూచేపల్లి కళ్యాణ మండపం నందు అయ్యప్ప స్వామి యొక్క పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వ దీక్ష మాలస్వాములు పాల్గొన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: