తాళ్లూరు మండలంలో ఆరుగురు సర్పంచిలు ఏకగ్రీవం- ఆరు కైవసం కేసుకున్న టిడిపి మద్దతు నర్పంచిలు

తాళ్లూరు: మండలంలోని 16 పంచాయితీలలో ఆరు పంచాయితీలలో సర్పంచిలకు ఏకగ్రీవంగా టిడిపి కూటమి ప్రభుత్వ మద్దతు సర్పంచిలు కైవసం చేసుకున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా టిడిపి కి తాళ్లూరు , తూర్పుగంగవరం, తురకపాలెం, బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెం, రామభద్రా పురం పంచాయితీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో తాళ్లూరు సర్పంచిగా ఇడమకంటి నుబ్బా రెడ్డి, తూర్పుగంగవరం సర్పంచిగా అనుముల వెంకటేశ్వర్లు, రామభద్రాపురం సర్పంచిగా షేక్ బిబి జాన్, తురకపాలెం కుమ్మిత రమణమ్మ, వెలుగు వారి పాలెం చిన్నపురెడ్డి నాగమణి, బొద్దికూరపాడు బూచి త్రివేణి లు ఎకగ్రీవ నర్పంచిలుగా ఎంపికయినట్లు ఎఆర్డీ, ఎంపీడీఓ అజిత తెలిపారు. మిగిలిన పది పంచాయితీలలో పోటీలు ఉన్నాయి. పలు చోట్ల ద్విముఖ, త్రిముఖ పోటీలు కూడ జరగనున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *