తాళ్లూరు: తాళ్లూరులో మంగళవారం కురిసిన వర్షంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేసారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో భారీ వర్షం కురవటంతో రబీలో పంటలు సాగు చేసిన, చేస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ సందర్భంగా వర్షాలు కురుస్తాయను కున్న రైతులకు నిరాన మిగలగా అనుకోకుండా వచ్చిన వర్షం రైతులకు కొంత మేర ఉపయోగం ఉంటుందని రైతులు అంటున్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip: