జగనన్న పాల వేల్లు వ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారి బి రవీంద్రబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పాలవెల్లోపై సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు. పంచాయతీ కార్యదర్శులు. పశు0 వైద్యాధికారులు సంయుక్తంగా పాల ఉత్పత్తి పై సమావేశం ఏర్పాటు చేసి అమూల్ పాల కేంద్రాలలో ఎక్కువ పాలు పోసే విధంగా కృషి చేయాలన్నారు . ప్రభుత్వం ప్రైవేటు డైరీలకన్నా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమూల్ పాల కేంద్రాలలో ఎక్కువ ధర ఇస్తుందని అన్నారు. గ్రామాల్లోని ప్రజలు అమూల్ పాల కేంద్రం కు పాలు పోసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే కుసుమ కుమారి. మండల పరిషత్ ఏవో. బి రామాంజనేయులు. ఏపీఎం టి హనుమంతరావు. పశువైద్యాధికారులు కాశిరెడ్డి. విజయలక్ష్మి. తదితరులు పాల్గొన్నారు
పాల వెళ్ళువ పై దృష్టి సారించాలి
17
Feb