రైతులు భూ సమగ్ర సర్వేకు సహకరించాలని డిప్యూటి తహసీల్దార్
ఇమ్మానియేల్ రాజు అన్నారు. స్థానిక సచివాలయంలో సోమవారం తాత్కాలిక సర్పంచి షేక్ మహబూబ్ బి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రైతులు సర్వే సమయంలో
అందుబాటులో ఉండి రైతుల భూ సంబంధిత పాస్ పుస్తకాలు, ఆధారాలను
సమర్పించాలని కోరారు. మండల సర్వేయర్ అవుల శ్రీనివాసరావు, ఈ ఆఓ ఎనో్యూ ప్రసన్నకుమార్, విఆర్డీఓ సుజాత, సర్వేయర్ అనురాధ, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.
భూ సమగ్ర సర్వేకు రైతులు సహకరించాలి
20
Feb