మద్యం తాగిన వాహనదారుడికి ఐదు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్ ఐ .ఎల్ సంపత్ కుమార్ గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళితే అద్దంకి దర్శి ప్రధాన రహదారిలో బుధవారం రాత్రి వాహన తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న తాళ్లూరు మండలం శివరామపురం గ్రామానికి చెందిన బొమ్మినేని అనిల్ బాబు ను డ్రంకు అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో అరెస్టు చేసి దర్శి కోర్టుకు హాజరు పరచగా దర్శి కోర్టు అతనికి ఐదు రోజులు పాటు జైలు శిక్ష 5000 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
మద్యం తాగిన వాహనదారుడికి ఐదు రోజులు జైలు
09
Mar