దర్శి నియోజకవర్గంలో వడగల్ల వాన

దర్శి నియోజక వర్గంలో ఆదివారం రాత్రి వడగల్లు వాన దంచి కొట్టినది. గతంలో ఎన్నడూ లేని విధంగా వడగల్లలో కూడిన పెద్ద వర్షం కురవటంతో ప్రజలు ఆందోళన చెందారు. పెద్ద పాటి శబ్దంతో వర్షం కురిసి రోడ్లన్ని వడగలతో జలమయం అయ్యాయి. ప్రజలు సమీప భవనంలోనికి వెళ్లి వర్షం కురిసినంత సేపు ఆందోళనతో వర్షం తగ్గేవరకు ఎదురు చూసారు. సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాకు సైతం ఆంతరాయం కలిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *