జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి

బాబు జగజ్జివన్ రావు జయంతి నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వరకు రాష్ట్రదళి సేన, మాదిగ మహానాడు, బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రియల్ ఐదు నుండి 14 తారీకు వరకు జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని రాష్ట్ర దళిత సేన, మాదిగ మహానాడు, బహుజన సమాజ్ పార్టీ గర్నెపూడి ప్రేమ్ కుమార్, గట్టుపల్లి ప్రసాద్, ఇత్తడి.జోషి కోరారు.
దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో బాబు జగ్జీవన్ రావ్ ,మహాత్మ జ్యోతిరావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,జయంతోత్సవాలు వాడ,వాడలా జయప్రదం చేయాలని కోరుతూ …ప్రచార నిర్వహించారు. కార్యక్రమంలో మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టుపల్లి ప్రసాదు,
బహుజన్ సమాజ్ పార్టీ దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ జోషి, తాళ్లూరు. లాజరు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *