శనివారం  తూర్పుగంగవరంలో విద్యుత్ సరఫరా కు అంతరాయం

తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని తాళ్లూరు మండల విద్యుత్ ఎఈ వీర బ్రహ్మం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు, విద్యుత్ లైన్స్ మరమ్మత్తులతో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *