ప్రకాశం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జన్మ దిన సందర్భంగా తాళ్లూరు మండల వైస్సార్సీపీ నాయకులు తూర్పు గంగవరంలోని తేజ వయో వృద్దాశ్రమం లో కేక్ కట్ చేసి వృద్దులకు పండ్లు బ్రెడ్ లు బియ్యం పంపిణీ చేసిన చేశారు. రాష్ట్ర వైసీపీ జాయింట్ సెక్రెటర్ & తాళ్లూరు మాజీ ఎంపిపి లు మధుసూదన్ రెడ్డి, రామిరెడ్డి, ముండ్లమూరు వైసీపీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, మాజి సర్పంచుల సంఘము అధ్యక్షులు చింతా శ్రీనివాసరెడ్డి, మాజీ ఏ. ఎం. సీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, సంగు కొండారెడ్డి, ఎంపీటీసీ ప్రభుదాస్, జిల్లా వైసీపీ యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల రామకృష్ణ, శ్రీనివాస రెడ్డి, సుబ్బారావు నాయుడు, అనపర్తి యోహోను అనపర్తి బ్రహ్మయ్య తాళ్లూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
