తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శిద్దా వీర వెంకట సుధీర్ కుమార్ ను ముండ్లమూరు మండల ఆర్యవైశ్య సంఘ నాయకులు బుధవారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పులికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలిసి ఆయన కు పూల బొకేలు అందించిదుశ్యాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ …గ్రామాల్లోని ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవత శ్రీనివాసరావు, అమర సురేష్, నరహరి నారాయణ, కోట అంజయ్య, అమర శ్రీరామమూర్తి, మునగా కాంతారావు, తెల్లాకుల శ్రీనివాసరావు, కోలిశెట్టి ఏడుకొండలు, శికాకొల్లి సుబ్బారావు, పులికొండ బ్రహ్మేశ్వర రావు, పులికొండ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
