ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్షిరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్తిరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎఎస్
దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో క్లయింమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పూర్తి చేయటం జరిగినది. హౌ టు హౌస్లో సర్వేలో సేకరించిన ఫార్మ్ 6, 7, 8 లను మంగళవారం పూర్తి చేస్తామని చెప్పారు. పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన రేషనలైజేషన్ ప్రక్రియ 22 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు. ఎఫిక్ కార్డులు ఫేస్-2, ఫేజ్-3 సంబంధించి పోస్టల్ డిపార్ట్ మెంటు ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *