తాళ్లూరు ఎస్సైగా సుదర్శన్ యాదవ్ నియామకం By JSDM NEWS Updated: Mon, 02 Oct, 2023 2:16 AM ఆంధ్రప్రదేశ్ Follow on 02 Oct తాళ్లూరు ఎస్సైగా సుదర్శన్ యడవెబ్ నియమిస్తూ జిల్లా ఎస్పీ మలికాగర్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన వీఆర్ అటాచ్మెంట్ స్పందన సెల్ నుంచి ఇక్కడికి బదిలీ చేశారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై బి. ప్రేమ్ కుమార్ ఒంగోలు విఆర్ కు బదిలీ అయ్యారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe