నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ నాలుగవ సెమిస్టర్ ఫలితాలలో శ్రీహర్షిిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సంస్థ చైర్మన్ గోరంట్ల రవికుమార్ అధ్యాపక బృందం అభినందించారు. అత్యధిక మార్పులు సాధించిన వారిలో……..
Bsc స్టాటిస్టిక్స్ విభాగంలో కొత్తపల్లి సునీత 873 /900 మార్కులతో మొదటి స్థానాన్ని, కొత్తపల్లి శివ మేఘన 870 /900 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, సాయిబాబా తేజశ్రీ 869/ 900 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు, BSC ( Bzc) విభాగంలో ముండ్ల రిషిత 977/ 1000, మార్కులతో మొదటి స్థానాన్ని సూరా ధనలక్ష్మి 952/1000 మార్కుల తో ద్వితీయ స్థానాన్ని, పాలుగొండ్ల రజిత 944 /1000 మార్పులతో తృతీయ స్థానాన్ని సాధించారు. Bsc ( MPCS) విభాగంలో వల్లూరి నవ్యశ్రీ 865/900 మార్కులతో మొదటి స్థానాన్ని, బొడ్డు బోయిన ఉమామహేశ్వరి 845/900 మార్పులతో ద్వితీయ స్థానాన్ని, భీమవరపు భార్గవి సాయి 833/900 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు, BCA విభాగంలో శీలం మానస 938/ 1000 మార్కులతో మొదటి స్థానాన్ని, చిట్టూరి రత్న మేఘన 935/1000 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, రాయసం నిరూపమా సంజన 927 /1000 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు, BCOM విభాగంలో రెబ్బ వెంకట జయలక్ష్మి 708/800 మార్కులతో మొదటి స్థానాన్ని, N ప్రభాస్ 698/800 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, సింగనపల్లి హేమ, వేల్చూరి శిరీష 696/800 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు, BSC( అగ్రికల్చర్) విభాగంలో V శృతి932/ 1000 మార్కులతో మొదటి స్థానాన్ని, CH. నాగ సుమ 924/ 1000 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, A శ్రావ్య 923/ 1000 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు BSC ( మల్టీమీడియా) విభాగంలో Y లక్ష్మీ చైతన్య 936/1000 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు, M హరిత 934/1000 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు , BSC ( మైక్రో బయాలజీ) బ్రహ్మ ధరణి 915/1000 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించారు .,BBA వెంకట నిఖిత ఐలేంద్ర 568/ 700 మార్కులతో మొదటి స్థానాన్ని, S భార్గవి 556/700 మార్పులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు , BA విభాగంలో V వెంకట సాయి సత్య లత514/600, P. పూజిత 500/600 మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించారు ,Sk తస్మిన్ భాను 497/600 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత , డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు ,పీజీ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి , ఏ ఓ ర్యాంకర్ శ్రీనివాస్ రావు మరియు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని అభినందనలుతెలియజేశారు .
