అఖిల భారత అఖిల భారత యాదవ మహాసభ దర్శి నియోజకవర్గ అధ్యక్షులుగా కురిచేడు మండలానికి చెందిన యన్నాబత్తుల వెంకటసుబ్బయ్య యాదవ్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తిరుపతిలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో దర్శి నియోజకవర్గ అధ్యక్షులుగా వైవి సుబ్బయ్య యాదవ్ ను జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ సోంప్రకాష్ యాదవ్, ఏపీ అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్ ప్రకటించారు. దశాబ్ద కాలంగా యాదవుల అభివృద్ధికి దోహదపడుతున్న వెంకట సుబ్బయ్యను నియోజకవర్గ అధ్యక్షులుగా ప్రకటించడంతో సుబ్బయ్య కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.మహాసభ దర్శి నియోజకవర్గ అధ్యక్షులుగా కురిచేడు మండలానికి చెందిన యన్నాబత్తుల వెంకటసుబ్బయ్య యాదవ్ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తిరుపతిలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభలో దర్శి నియోజకవర్గ అధ్యక్షులుగా వైవి సుబ్బయ్య యాదవ్ ను జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ సోంప్రకాష్ యాదవ్, ఏపీ అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్ ప్రకటించారు. దశాబ్ద కాలంగా యాదవుల అభివృద్ధికి దోహదపడుతున్న వెంకట సుబ్బయ్యను నియోజకవర్గ అధ్యక్షులుగా ప్రకటించడంతో సుబ్బయ్య కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
