మానవత సంస్థను ఆదివారం ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్య శిబిరాలు, మార్చురీ ఫ్రీజర్లు, శాంతి రథాలు, శాంతి ర్యాలీలు, వంటి కార్యక్రమాలు నిర్వహి స్తామన్నారు. ధనిరెడ్డి వెంకటరెడ్డి, కోటాహనుమంతరావు, కేశవరెడ్డి, కొండేటి నరసింహారావు కలిసి పొదిలి మానవత స్వచ్ఛందసేవా సంస్థ సౌజన్యం తో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
