దర్శి మండలంలో భారతీయ జనతాపార్టీ రూరల్ అధ్యక్షుడు నాగ సాయి ఆధ్వర్యంలో మంగళవారం వాడు పట్టిన పలు పంటలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, నియోజక వర్గ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

