బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన పఠాన్ చెరు బిజేపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్

తెలంగాణ ఎన్నికలలో ఆయా పార్టీల అభ్యుర్థులు ప్రత్యేకంగా వెళ్లి నామినేషన్ సమర్పిస్తూ …ప్రజలను ఆకర్షిస్తున్నారు. అదే కోవలో పఠాన్ చెరు బిజేపి అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కూడ తనను బలపరచిన స్థానిక నాయకులు, కార్యకర్తలతో పాటు బుల్డోజర్ల తో పాటు వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్
తో రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చాంశనీయమైనది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *