తాళ్లూరు తహసీల్దార్ గా షేక్ మహమ్మద్ హుస్సేన్ By JSDM NEWS Updated: Tue, 06 Feb, 2024 3:00 AM ఆంధ్రప్రదేశ్ Follow on 06 Feb తాళ్లూరు తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పల్నాడు జిల్లా మాచర్ల నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన కేవీ ప్రసాద్ ను కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా బదిలీ చేశారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe