రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని సంస్థగతంగా బలీయం చేయడానికి భారతీయ జనతా పార్టీ విశేషంగా కృషి చేస్తూ వివిధ రంగాల వారికీ పెద్దపీట వేస్తున్నారు. ఈ మేరకు బుధవారం లీగల్ సెల్ కో.కన్వీనర్ గా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురేందేశ్వరి ఆదేశానుసారం ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివా రెడ్డి అయినా బత్తిన సుబ్బారావు కిప్రకాశం జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ నియమించినారు. సుబ్బారావు జిల్లా లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు తమ వంతు న్యాయం పార్నగా నా వంతు సహాయ సహకారలు ఉంటవి అని సభ పార్నగా తెలియచిసినారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు సుబ్బారావు ని జిల్లా నాయకులు అభినందనలు తెలిపానారు. తనకు బాధ్యత ఇవ్వడం పట్ల జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురేందేశ్వరికి ధన్యవాదాలు తెలిపానారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు పీవీ శివా రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగ్గయ్య, మార్కాపురం కన్వినర్,కన్వినర్ కృష్ణ రావు., గిద్దలూరు అసెంబ్లీ కన్వీనర్ మంచాల బరమేశ్వర ప్రసాద్, కొండేపి అసెంబ్లీ కన్వినర్ బాలకోటయ్య, ఎర్రగొండపాలెం అసెంబ్లీ కన్వినర్ యనమల నాగేశ్వరరావు, దర్శి అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసరావు, తోగంటి శ్రీనివాసరావు, సింగ ప్రసాద్, డాక్టర్ కొమ్ము నరసింహ రావు గారు, ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, ప్రధాన కార్యదర్శి, నాగేశ్వరావు, నాయకులు పాల్గొన్నారు..

