ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య By JSDM NEWS Updated: Fri, 16 Feb, 2024 3:26 PM ఆంధ్రప్రదేశ్ Follow on 16 Feb తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ లు నియమితులైనారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe