మోడీ వస్తేనే దేశం అభివృద్ధి…. మాతాజీ రాజ్యలక్ష్మి

మోడీ వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని మాతాజీ రాజ్యలక్ష్మి అన్నారు.ఓట్ ఫర్ నేషన్ ఓట్ ఫర్ మోడీ, అనే నినాదంతో మధురై నుండి ఢిల్లీ వరకు 20 మంది సభ్యుల బృందంతో 65 రోజులు పాటు మరల మోడీ రావాలి అనే నినాదంతో మాతాజీ రాజ్యలక్ష్మి ప్రతి ఒక్కరు ఓటు విలువ,యొక్క ఓటు యొక్క గుర్తింపు ఓటు యొక్క విలువ, మరల మోడీ వస్తే మన దేశం యొక్క అభివృద్ధి చెందుతుందని ఆమె అలాగే మహిళలకు రక్షణ, భారతదేశ యొక్క ప్రగతి ఎంతో అభివృద్ధి చెందుతుందని నెల్లూరు నుండి ఒంగోలు కి వచ్చిన మాతాజీ రాజ్యలక్ష్మి బిజెపి నాయకులు స్వాగతం పలికారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోకంటి శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుకట్ల నాగేశ్వరరావు, బిజెపి మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తిగల సత్యవతి, బిజెపి మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు, బిజెపి జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *