క్రోధి నామ సంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలి-ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వుండాలి.పాడి పంటలతో రైతుల లోగిళ్ళు కళ కళ లాడాలి..గురజాల నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి. యరపతి నేని .

శ్రీ క్రోది నామ సంవత్సరం ప్రజలందరికీ మేలు చేయాలని,ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని గురజాల నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి యరపతి నేని శ్రీనివాసరావు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా శ్రీ క్రొది నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.రైతుల లోగిళ్ళు పాడి పంటలతో కళ కళ లాడాలని .గురజాల నియోజక వర్గం ప్రజలందరూ సుఖ శాంతులతో వుండేలా చూడాలని భగవంతుని కోరుకున్నట్లు యరపతి నేని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *