రాజ్యసభ సభ్యులు (ఎంపీ) వైవీ సుబ్బా రెడ్డి ని వైఎస్సార్సీపీ నేతలు వైజాగ్ లో కలిగి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పుష్పగుజ్జం అందించి శుభాకాంక్షలు చెప్పారు. తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
