50వ డివిజన్లో నెహ్రూ కాలనీలో వేంచేసి ఉన్న రామాలయంలో రాముల వారికి గురువారం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి తర్వాత 16 రోజుల పండుగ నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాన్ని పురష్కరించుకుని భారీ అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జె సురేష్, జెల్లుపల్లి సుబ్బులు, చంద్రా రెడ్డి, చక్రవర్తి, శ్రీదేవి, నాగమణి, శివా రెడ్డి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
నెహ్రూ కాలనీలో రాముల వారి వారి గ్రామోత్సవం నిర్వహణ
02
May