రోడ్ ప్రమాదాల నివారణకు నిర్ణీత వేగం లో ప్రయా నించాలి…..బేగంపేట టి టీ ఐ ఎ సి పి శంకర్ రాజు………..

రోడ్ ప్రమాదాల నివారణకు వాహన దారులు నిర్ణీత వేగం లో ప్రయాణించాలి అని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏ సి పి జి.శంకర్ రాజు అన్నారు.మంగళ వారం బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇస్పెక్టర్ సాయి ప్రకాష్ గౌడ్,పీ సీ ఎమ్ డీ. అయాన్ , హెచ్ జి కృష్ణ అబ్దుల్ మజీద్ ఖాన్ మరియు వెంకటేష్ పిఎస్ బంజారా హిల్స్ L &O ట్రాఫిక్, PS పరిమితిలో హయత్ ప్రాక్ హోటల్ బంజారా హిల్స్ హైడ్‌లో ట్రాఫిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం హోటల్ ఆవరణలో మేనేజర్ రాము సహకారంతో, హోటల్ సిబ్బంది .60 మంది సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలు,రోడ్ పైన ప్రయాణించే సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏ సి పీ .జి.శంకర్ రాజు వివరించారు.రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనలను వివరించి వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు.రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహనను ppt ప్రజెంటేషన్‌తో వివరించారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఐక్యత, సమయాన్ని వృథా చేయకూడదని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *