సికింద్రాబాద్లో ఒలంపిక్ రన్ ప్రారంభం

సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఒలంపిక్ రన్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం జింఖానా మైదానం నుంచి ఒలంపిక్ రన్ కాగడాన్ని ప్రదర్శిస్తూ క్రీడాకారులు రన్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ముప్పిడి గోపాల్, జింఖానా గ్రౌండ్ ఇన్ఛార్జ్ సుధాకర్, ప్రభు కుమార్ గౌడ్, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *