దామచర్లకు స్వాగతం పలికిన బిజేపి అధ్యక్షుడు శివారెడ్డి By JSDM NEWS Updated: Sun, 23 Jun, 2024 11:33 AM ఆంధ్రప్రదేశ్ Follow on 23 Jun ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఒంగోలు మొదటి సారిగా వచ్చిన దామచర్ల జనార్ధన్ కు బిజేపి జిల్లా అధ్యక్షుడు పివీ శివా రెడ్డి స్వాగతం పలికారు. ఆయన వెంట పలువురు బిజేపి నాయకులు ఉన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe