బేగంపేట బిజెపి కార్యాలయంలో ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు………నివాళులు అర్పించిన కంటెస్టెడ్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్…..

బేగంపేట కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆనంద్ కార్యాలయంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమం లో నాయకులు నెమలి ఆనంద్ (నందు), మైసూరు మధుసూధన్, దయానంద్, సురేష్, విశాల్, సిద్దు, నాగరాజ్, రవి, నిఖిల్, శరత్, సతీష్.తదితరులు నివాళులు అర్పించారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *