ఇండియన్ కిసాన్ యూనియన్ నూతన కమిటీ నియామకం.

              ఖమ్మం జిల్లాలో ఇండియన్ కిసాన్ యూనియన్ బలోపేతానికి, రైతు సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు గాను,  ఇండియన్ కిసాన్ యూనియన్ నేషనల్ చైర్మన్ మరియు మాజీ భారత ప్రభుత్వ సలహాదాడు మినిస్ట్రీ ఆఫ్ FAF *శ్రీ రామ్ కుమార్ వాలియా ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ *మద్దిశెట్టి సామెలు* చేతుల మీదుగా నియామక పత్రాలు అందించడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1. బాణోత్ రవి – ఖమ్మం జిల్లా అధ్యక్షులు

2. ⁠గరిపల్లి మురళి – ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

3. ⁠పుట్టబంతి హరిబాబు – పాలేరు నియోజకవర్గ ఇంచార్జ్

4. ⁠ఈదుళ్ల రవి – ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి

5. ⁠బాణోత్ శ్రీనివాస్ – తిరుమాలయపాలెం మండల అధ్యక్షులు

6. ⁠వడిత్య మస్తాన్ – కూసుమంచి మండల అధ్యక్షులు గా ఎంపికయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *