ఎక్సైజ్ సీఐగా శ్రీనివాసరావు By JSDM NEWS Updated: Tue, 01 Oct, 2024 11:58 AM ఆంధ్రప్రదేశ్ Follow on 01 Oct దర్శి ఎక్సైజ్ సీఐగా కె .శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సుందరరామయ్య గుంటూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ..అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe