స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ కప్ 2024 ఛాంపియన్షిప్ 17-11-2024 న విజయవాడలోని రామకోటయ్య ఇండోర్ స్టేడియం నందు జరిగాయి. ఈ ఛాంపియన్షిప్ కు 13 జిల్లాల నుంచి 800 మంది విద్యార్థులు హాజరై తమ ప్రతిభ చాటారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, జాస్తి సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ పోటీలు ఎస్ కే డి ఏ జనరల్ సెక్రటరీ కొండూరు కీర్తన్, ఎస్ కే డి ఏ ప్రెసిడెంట్ కే ఎమ్మెల్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి. కియో రిఫరీస్ 60 మంది, ఏఐకేఎఫ్ జడ్జెస్ ఆరుగురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఛాంపియన్షిప్ కు ఒంగోలు డోజో ( హైదరి క్లబ్) నుండి మరియు పేర్లమిట్ట శ్రీ గురుదత్త విద్యా సంస్థల నుండి 22 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పథకాలు సాధించిన విద్యార్థులను శ్రీ ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ మరియు సిద్ధార్థ కరాటే అసోసియేషన్ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ , ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, ఎస్ కే ఏపీ ప్రెసిడెంట్ గుండవరపు రాఘవ, ఎస్కే ఏపీ వైస్ ప్రెసిడెంట్ మారేళ్ళ సుబ్బారావు అభినందించారు.
గెలుపొందిన విద్యార్థుల వివరాలు
బాలికల విభాగంలో….
11 ఇయర్స్ S. గోపిక కటా సిల్వర్ మెడల్, కుమితే బ్రాంచ్ మెడల్
13 ఇయర్స్. కే హిమగ్న కటా గోల్డ్ మెడల్, కుమితే బ్రాంజ్ మెడల్
8 ఇయర్స్. k. మోక్షిత కటా బ్రాంచ్ మెడల్
11 ఇయర్స్. నిహారిక కటా బ్రాంజ్ మెడల్
10 ఇయర్స్. శరణ్య కటా బ్రాంజ్ మెడల్
10 ఇయర్స్. B. మధులత కటా సిల్వర్ మెడల్ సాధించారు.
మెన్స్ విభాగంలో…
అండర్ 69 కేజీ ఓపెన్ కుమితే విభాగంలో యశ్వంత్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ విద్యార్థి సౌత్ ఇండియన్ ఛాంపియన్గా నిలిచాడు. మరియు కియో నేషనల్ 6 వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
- ఇయర్స్ కటావిభాగంలో సాయి మణికంఠ బ్రాంచ్ మెడల్ సాధించాడు.
- ఇయర్స్ వేద అఖిల్ కటావిభాగంలో గోల్డ్ మెడల్, కుమిటే విభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించాడు.
9 ఇయర్స్ టి వరుణ్ తేజ కటావి భాగంలో బ్రాంచ్ మెడల్ సాధించాడు.
11 ఇయర్స్ నిఖిల్ సాయి కటావిభాగంలో సిల్వర్ మెడల్, కువితే విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు.
15 ఇయర్స్ దుర్గా మనోజ్ కటావిభాగంలో బ్రాంచ్ మెడల్ సాధించాడు.
13 ఇయర్స్ సిహెచ్ వర్ధన్ రామ్ కటావిభాగంలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. ఈ ఛాంపియన్షిప్ కు సి కోకాయ్ కరాటే ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ డైరెక్టర్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో 160 మంది విద్యార్థులు హాజరయ్యార