తాళ్లూరు కస్తూర్భాగాంధీ విద్యాలయంలో నిర్మిస్తున్న గ్రంధాలయ భవననిర్మాణపనులను సర్వశిక్ష ఏఈ కె.కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కేజీబీవీ లో గ్రంధాలయం నిర్మాణం కోసం సర్వశిక్ష కింద రూ .23లక్షల 10 వేలు నిధులు మంజూరయ్యాయి. కేజీబీవీ భవనం వెలుపవైపున గ్రంధాలయ నిర్మాణంచేపట్టారు. గ్రంధాలయ నిర్మాణపనులు జరుగుతుండగా ఏఈ పరిశీలించారు.ఆయనవెంట కాంట్రాక్టర్, టీడీపీనేత ఐ.శ్రీనివాసరెడ్డిలు వున్నారు.
కేజీబీవీలో గ్రంధాలయభవన నిర్మాణ పనులను పరిశీలించిన సర్వశిక్ష ఏఈ
07
Jan