టిడిపి యూత్ ఆధ్వర్యంలోమంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

టీడీపీజాతీయకార్యదర్శిరాష్ట్రమంత్రివర్యులు నారాలోకేష్ పుట్టిన రోజు వేడుకలు మండల టీడీపీ,రాష్ట్రతెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహాంకు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. అనంతరంవద్ద టీడీపీ శ్రేణులు నారా లోకేష్ 42వపుట్టి నరోజు సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పులిహార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ…. రాష్ట్రసీఎం నారా చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. మంత్రి నారా లోకేష్ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. మండలటీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తెలుగు యువతరాష్ట్రకార్యదర్శి జి.వేణుబాబులు బర్త్ డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండలటీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, ఎంపీపీ తాటికొండశ్రీను, తెలుగుయువత రాష్ట్రకార్యదర్శి జి. వేణుబాబు టీడీపీ నాయకులు ఇడమకంటిశ్రీనివాసరెడ్డి, తూము శివనాగిరెడ్డి, రాచకొండ వెంకట్రావు, మన్నేపల్లి సమర, కైపు రామకోటిరెడ్డి, కె.రామయ్య, పిన్నిక రమేష్ బాబు,నుసుం ఆదినారాయణరెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి,కె.సుబ్బారెడ్డి,బద్దులశ్రీను, మాగంటిశ్రీను, నాదెండ్లశ్రీను, షేక్అన్వర్ బాషా, నల్లపాటిసత్యం, బొడ్డు హనుమారెడ్డి, కోటఅంకమ్మ, నాగార్జునరెడ్డి, వల్లభనేని శ్రీను, పాలెపోగురాజు,ఎఫ్రయి మ్, యాతం శ్రీనివాసరెడ్డి అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *