గుంటి గంగా భవాని అమ్మవారి క్షేత్రంలో నూతనంగా నిర్మిస్తున్న జై భీమ్ మాలల సామాజిక భవనం నకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం టెంకాయ కొట్టి ప్రారంభించారు. త్వరగా పూర్తి అయి అందుబాటులోనికి రావాలని ఆకాంక్షించారు. సామాజిక భవన నిర్మాణబాధ్యులు, పలువురు నాయకులు ఆయన వెంట ఉన్నారు.

