నువ్వుల సాగు లో మెలైన పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. తాళ్లూరు – 1 పరధిలో నువ్వుల సాగుపై మెలైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. నువ్వులలో రకాలు, మేలైన నేలలు, పాటించాల్సిన నీటి, సస్యరక్షణ యాజమాన్య పద్ధతులపై వివరించారు. విఏఏ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
