అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలి – జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మా నాయక్ By JSDM NEWS Updated: Fri, 11 Apr, 2025 10:14 PM ఆంధ్రప్రదేశ్ Follow on 11 Apr అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో నిర్వహించాలిన జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి ఎన్ లక్ష్మా నాయక్ ఒక ప్రకటనలో కోరారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe