పౌర్ణమి సందర్భంగా ఉజ్జయిని మహాకాళి ఆలయంలో చండీ హోమం………………………..

మహంకాళి,ఏప్రిల్ 12(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా చండీ హోమము నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమములో ఆలయకార్యనిర్వహణాధికారి.గుత్తా మనోహరెడ్డి పాల్గొన్నారు. ఈ హోమంలో 150 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు పూజా అనంతరం భక్తులకు ప్రసాదములు మరియు అన్నదానము నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *