తాళ్లూరు మండలంలో మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దార హనుమంత రావు తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రజా ప్రతినిథులు, అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.
బిఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జయప్రదం చేయ్యండి.
13
Apr