ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి శ్రీరామ్ మరియు వారి సిబ్బంది కలిసి కనిగిరి-పొదిలి హైవే రోడ్డులోని పొగాకు బోర్డు దగ్గర వాహనాల తనిఖీ చేస్తుండగా, పొదిలి వైపు నుండి కనిగిరి టౌన్ కి AP 39 TK 3414 మరియు AP 39 UJ6934 నంబర్లు గల ఆటో డ్రైవర్ లు తమ వాహనములను అతివేగంగా, నిర్లక్షంగా నడుపుతూ ఆటోలో పరిమితికి మించి ఎక్కువగా ప్రయాణికులను రెండు వైపుల ఎక్కించుకొని మరియు ఆటోలో వెనుక వైపు నిలబడి ప్రయాణిస్తున్న, ఆటో డ్రైవర్ల కు ఎటువంటి లైసెన్స్, ఇన్సురెన్స్ లేకుండా ఆటోను వేగంగా, నిర్లక్ష్యంగా, అజాగ్త్రతగా నడుపుతూ మానవ ప్రాణాలకు మరియు ఇతర వ్యక్తి గత భద్రతకు ప్రమాదం జరిగే విధంగా ఆటో నడుపుచుండగా, కనిగిరి ఎస్సై సదరు ఆటో డ్రైవర్ ను అదుపులోనికి తీసుకొని ఆటో సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. 1.Cr. No.89/2025 U/s 125,281 BNS Sec of Kanigiri PS ,2.Cr.no90/2025U/s 125,281 BNS Sec of kanigiri PS ముద్దాయిల పేరు : 1). బద్దిక శివ, S/o శ్రీను, 28 సం,R/o తుమ్మగుంట గ్రామం కనిగిరి మండలం. 2). జిలకర దేవదాసు s/o దేవదానం, 40 సంవత్సరాలు, కంబాలపాడు గ్రామం, పొదిలి మండలం ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్నా, కూలిలను ఏక్కించిన మరియు ఆటో లో ముందు, వెనకాల ప్రయాణికులు ఎక్కించుకున్న లేదా సరుకు రవాణా వెహికల్స్ లలో పెళ్ళిలకు, దేవాలయాలకు మరియు ఏ ఇతర కార్యములకు ప్రయాణికుల్ని తీసుకొని వెళుతున్నా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


