లండన్ లో జారిపడ్డ సుజనా చౌదరి..

బేగంపేట మే 6 (జె ఎస్ డి ఎం న్యూస్)

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లండన్ సూపర్ మార్కెట్ లో సుజనా చౌదరి జారిపడడంతో భుజానికి ఫ్యాక్చర్ అయింది.దీంతో ఆయనను
హుటాహుటిన హైదరాబాద్ తరలించారు.బేగంపేట్ కిమ్స్ లో సన్ షైన్ కిమ్స్ ఆస్పత్రి ఎండి డాక్టర్ గురువారెడ్డి సృజనా చౌదరికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం సుజనా చౌదరి బేగంపేట కిమ్స్ హాస్పిటల్ లో కోలుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *