సూర్య ఘర్ పథకాన్ని వినియోగించుకోవాలి – విద్యుత్ ఈఈ పి శ్రీనివాసులు

ప్రధాన మంత్రి నూర్య ఘర్ పధకాన్ని వినియోగించుకోవాలని విద్యుత్ ఈఈ పి శ్రీనివాసులు కోరారు. తూర్పు గంగవరంలో బుధవారం పథరంపై రైతులకు అవగాహన కార్యక్రమం ” నిర్వహించారు. పథకం పొందు విధానాన్ని, ప్రయోజనాలను వివరించారు. సబ్ ఇంజనీర్ ఇమ్మాయిల్ బాబు, ఎల్.ఐ కాంతారావు, ఎల్ ఎం నారాయణ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *