పదవ తరగతి సంప్లిమెంటరీ పరీక్షలు సోమవారంప్రారంభ మయ్యాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నరస్వతి హైస్కూల్ లను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసారు. మండలంలో తెలుగు పరీక్షకు 33 మంది హాజరు కావాల్సి ఉండగా 21 మంది హాజరు అయ్యాయి. 12 మంది గైర్హాజరు అయ్యాయి. పరీక్షా రోజు వర్షం ప్రారంభం కావటంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావటానికి ఇబ్బందులు పడ్డారు. ఆయా కేంద్రాలను మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య పర్యవేక్షించారు.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
19
May