మలేరియా వ్యాధిపై అవగాహన కలిగి ప్రతి ఒక్కరూ నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక అన్నారు. మలేరియా వారోత్సవాలలో బాగంగా సోమవారం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దోమలు నివారణకు తగిన మార్గాలు, ఫైడ్రే ను డ్రై డేగా పాటించాలని చెప్పారు. మలేరియా నబ్ యూనిట్ అధికారి ఎన్ బసవా రెడ్డి, వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈఓ చంద్ర శేఖర్ బాబు, పీహెచ్ఎన్ ఎంవీ రమణమ్మ, నుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
