నాగం బోట్ల వారి పాలెం కు చెందిన దారం రమణా రెడ్డి ఆయన తమ్ముడు కుమారుడు సురేంధ్ర రెడ్డిల మధ్య పొలాల బాగ పంపిణీలో వివాదంలో ఘర్షణ జరిగింది. దారం రమణా రెడ్డికి తలకు గాయం కావటంతో దర్శి వైద్యశాలకు తరలించారు. వైద్యశాలను నుంచి అందిన సమాచారం మేరకు బాధితుని కథనం మేరకు నిందుతునిపై తాళ్లూరు ఎన్ఐ
మల్లిఖార్జున రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆస్థి వివాదంలో దాయాదుల మధ్య వివాదం -కేసు నమోదు
20
Jun