రజానగరం నీటి సంఘం అధ్యక్షులు,టీడీపీ సీనియర్ నాయకులు వీరమాసు శ్రీనివాసరావు(54) గత కొంతకాలంగా కిడ్నీసం బంధమైన వ్యాధితో బాధపడుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మల్కా పురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు టీడీపీలో క్రియాశీలంగా వుంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తూ ఇటీవల జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో నీటి సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీంగా ఎన్నికయ్యాడు. కొంతకాలం క్రితం కీడ్నీ వ్యాధిగ్రస్తుడై చికిత్స పొందుతూ అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్చి గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి మృతదేహాన్ని నివాలులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపాన్ని తెలిపారు. పార్టీ అన్నివిధాలుగా వుంటుందని. లలిత్ సాగర్ తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు షేక్ కాశీంసై దా, శాగం కొండారెడ్డి, పిన్నిక రమేష్ బాబు, రామచంద్రారెడ్డి, వెంకట్రావు, తదితరులు ఉన్నారు.
